(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 021
॥ శ్రీః ॥
1.21. అధ్యాయః 021
Mahabharata - Adi Parva - Chapter Topics
ఉచ్చైఃశ్రవసో దర్శార్థం కద్రూవినతయోర్గమనం॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
సౌతిరువాచ। 1-21-0x(87)(1288)
తతో రజన్యాం వ్యుష్టాయాం ప్రభాతేఽభ్యుదితే రవౌ।
కద్రూశ్చ వినతా చైవ భగిన్యౌ తే తపోధన॥ 1-21-1(1289)
అమర్షితే సుసంరబ్ధే దాస్యే కృతపణే తదా।
`స్మగరస్య పరం పారం వేలావనవిభూషితం।'
జగ్మతుస్తురగం ద్రష్టుముచ్చైఃశ్రవసమంతికాత్॥ 1-21-2(1290)
దదృశాతేఽథ తే తత్ర సముద్రం నిధిమంభసాం।
మహాంతముదకాగాధం క్షోభ్యమాణం మహాస్వనం॥ 1-21-3(1291)
తిమింగిలఝషాకీర్ణం మకరైరావృతం తథా।
సత్వైశ్చ బహుసాహస్రైర్నానారూపైః సమావృతం॥ 1-21-4(1292)
భీషణైర్వికృతైరన్యైర్ఘోరైర్జలచరైస్తథా।
ఉగ్రైర్నిత్యమనాధృష్యం కూర్మగ్రాహసమాకులం॥ 1-21-5(1293)
ఆకరం సర్వరత్నానామాలయం వరుణస్య చ।
నాగానామాలయం రంయముత్తమం సరితాం పతిం॥ 1-21-6(1294)
పాతాలజ్వలనావాసమసురాణాం చ బాంధవం।
భయంకరం చ సత్త్వానాం పయసాం నిధిమర్ణవం॥ 1-21-7(1295)
శుభం దివ్యమమర్త్యానామమృతస్యాకరం పరం।
అప్రమేయమచింత్యం చ సుపుణ్యజలమద్భుతం॥ 1-21-8(1296)
ఘోరం జలచరారావరౌద్రం భైరవనిఃస్వనం।
గంభీరావర్తకలిలం సర్వభూతభయంకరం॥ 1-21-9(1297)
వేలాదోలానిలచలం క్షోభోద్వేగసముచ్ఛ్రితం।
వీచీహస్తైః ప్రచలితైర్నృత్యంతమివ సర్వతః॥ 1-21-10(1298)
చంద్రవృద్ధిక్షయవశాదుద్వృత్తోర్మిసమాకులం।
పాంచజన్యస్య జననం రత్నాకరమనుత్తమం॥ 1-21-11(1299)
గాం విందతా భగవతా గోవిందేనామితౌజసా।
వరాహరూపిణా చాంతర్విక్షోభితజలావిలం॥ 1-21-12(1300)
బ్రహ్మర్షిణా వ్రతవతా వర్షాణాం శతమత్రిణా।
అనాసాదితగాధం చ పాతాలతలమవ్యయం॥ 1-21-13(1301)
అధ్యాత్మయోగనిద్రాం చ పద్మనాభస్య సేవతః।
యుగాదికాలశయనం విష్ణోరమితతేజసః॥ 1-21-14(1302)
వజ్రపాతనసంత్రస్తమైనాకస్యాభయప్రదం।
డింబాహవార్దితానాం చ అసురాణాం పరాయణం॥ 1-21-15(1303)
బడవాముఖదీప్తాగ్నేస్తోయహవ్యప్రదం శివం।
అగాధపారం విస్తీర్ణమప్రమేయం సరిత్పతిం॥ 1-21-16(1304)
మహానదీభిర్బహ్వీభిః స్పర్ధయేవ సహస్రశః।
అభిసార్యమాణమనిశం దదృశాతే మహార్ణవం।
ఆపూర్యమాణమత్యర్థం నృత్యమానమివోర్మిభిః॥ 1-21-17(1305)
గంభీరం తిమిమకరోగ్రసంకులం తం
గర్జంతం జలచరరావరౌద్రనాదైః।
విస్తీర్ణం దదృశతురంబరప్రకాశం
తేఽగాధం నిధిమురుమంభసామనంతం॥ ॥ 1-21-18(1306)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి ఏకవింశతితమోఽధ్యాయః॥ 21 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-21-3 క్షోభ్యమాణం మకరాదిభిః॥ 1-21-7 పాతాలజ్వలనో బడవాగ్నిః॥ 1-21-12 గాం పృథ్వీం విందతా లంబమానేన॥ 1-21-15 డింబో భయవతామాక్రందస్తద్వతి ఆహవే॥ 1-21-18 తే కద్రూవినతే॥ ఏకవింశతితమోఽధ్యాయః॥ 21 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.